విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్లలో విషాదం జరిగింది. చింతగట్ల గ్రామానికి చెందిన గనిశెట్టి కనకరాజుకు నర్సీపట్నం మర్రివలసకు చెందిన పార్వతితో 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కనకరాజు, పార్వతి (35) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కనకరాజు సొంతంగా కారు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య పార్వతిని కనకరాజు నిత్యం వేధించేవాడు.
Home Andhra Pradesh విశాఖ జిల్లాలో ఘోరం.. పదేళ్లుగా భార్యను పుట్టింటికి పంపని భర్త.. భార్య ఆత్మహత్య-wife commits suicide...