సచివాలయ వ్యవస్థను విభజించడానికి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో(11,162 గ్రామ, 3,842 వార్డు సచివాలయాలు) 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను మూడు విభాగాలుగా విభజించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 1. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 2. టెక్నికల్ ఫంక్షనరీస్, 3. యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Home Andhra Pradesh గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వర్గీకరణ- వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు-ap grama ward secretariats categorization...