తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 17 Jan 202512:23 AM IST
తెలంగాణ News Live: KoushikReddy: నేతల మధ్య మాటల యుద్ధం, కరీంనగర్ కోర్టుకు హాజరైన హుజురాబాద్ MLA కౌశిక్ రెడ్డి
- KoushikReddy: బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు రాజకీయ దుమారం రేపుతుంది. కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసులకు భయపడం, ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ చెబుతోంది.