AP Politics : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. ఏదో ఒక ఇష్యూ ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తుంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. తిరుమల లడ్డూ, రేషన్ బియ్యం మాఫియా, సనాతన హిందూ ధర్మం, తిరుపతి తొక్కిసలాట ఇష్యూలు తెరపైకి వచ్చాయి. తాజాగా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే చర్చ నడుస్తోంది.
Home Andhra Pradesh AP Politics : నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ ఎందుకు వస్తోంది?