దాంతో అయ్యో అత్తయ్య ఎందుకు ఇది అని కావ్య అంటుంది. ఇప్పుడు కాకపోతే ఆ రుద్రాణి నా కోడలిని పదిమందిలో అనడం ఇష్టం లేదు. నేను కోపంగా ఇస్తాను, ప్రేమగా ఇస్తాను, హక్కుతో ఇస్తాను, ఆర్డర్ వేసి ఇస్తాను. ఎలాగైనా తీసుకో అని కావ్య మెడలో తన హారం వేస్తుంది అపర్ణ. దానికి కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది. కనకం కూడా ఎమోషనల్ అవుతుంది. అది చూసి నీ కళ్లలో కన్నీళ్లు ఏంటీ అని కావ్య కన్నీళ్లు తుడుస్తుంది అపర్ణ.
Home Entertainment Brahmamudi January 17th Episode: కావ్య గుట్టు రట్టు చేసిన రుద్రాణి- నమ్మకం పోగొట్టుకున్నావన్న అపర్ణ-...