మోస‌గాళ్లు ఒక్క‌టి…

బాలుకు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ర‌వితో అంటాడు మ‌నోజ్‌. నాన్న పెన్ష‌న్ డ‌బ్బులు ప‌ట్టుకొని పారిపోయిన నువ్వు నాకు స‌ల‌హాలు ఇస్తున్నావా అని మ‌నోజ్‌పై రివ‌ర్స్ ఎటాక్ చేస్తాడు బాలు. ఇద్ద‌రు మోస‌గాళ్లు ఒక్క‌ట‌య్యార‌ని ర‌వి, మ‌నోజ్‌ల‌ను అంటాడు. ఈ మూర్ఖ‌త్వ‌మే త‌గ్గించుకుంటే మంచిద‌ని, లేదంటే ఇంట్లో గొడ‌వ‌లు ఆగ‌వ‌ని, ఎ వ‌రూ సంతోషంగా ఉండ‌ర‌ని ర‌వి అంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here