ఇంత బాధను గుండెల్లో దాచుకొని ఎలా తట్టుకోగలుగుతున్నావని కార్తీక్‌తో అడుగుతాడు కాశీ. శౌర్యను ఎలా కాపాడాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, డబ్బులు లేక నేను పెట్టుకున్న నియమాల్ని కూడా చెరిపేసుకున్నానని కార్తీక్ బదులిస్తాడు. నన్ను ఎందుకు డబ్బులు అడగలేదని కార్తీక్‌తో అంటాడు కాశీ. ఎదుటివాళ్ల ఆర్థిక పరిస్థితి, అవసరం ఏమిటో తెలిసి కూడా ఏం తెలియనట్లు నటిస్తూ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాం అని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
Home Entertainment Karthika Deepam 2 Serial: కార్తీక్ డబ్బు కష్టాలు – జ్యోత్స్న పాపాన్ని దాచేసిన దశరథ్...