దొంగల ముఠా నాయకులు కేసిఆర్, కేటిఆర్, హరీష్ రావు ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊర్కోబోమన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని… లంగ మాటలు దొంగ ముచ్చట్లు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే తరిమి కొట్టక తప్పదని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here