ఫార్ములా ఈ కారు రేసు కేసులో అణపైసా అవినీతి జరగలేదని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కేటీఆర్ పునరుద్ఘాటించారు. అవినీతికి పాల్పడలేదని.. తప్పు చేయలేదని మరోమారు స్పష్టం చేశారు. ఈడీ విచారణకు తాను సంపూర్ణంగా సహకరించానని.. ఎన్నిసార్లు పిలిచినా తాను తప్పక వెళ్తానన్నారు.