వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు కుటుంబ సభ్యులు. మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి ఆవరణలో వివాహితను హత మార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు భర్త, అత్త, మామ, ఆడపడుచు. ఆ తర్వాత అక్కడే పొయ్యి పెట్టి పిండి వంటలు చేశారు. అయితే స్థానిక జనానికి ఆమె ఆచూకి లభించకపోవటంతో అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో విస్తుపోయే ఈ విషయం తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here