TGPSC Group 2 Answer Key : తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. జనవరి 18వ తేదీన ప్రిలిమినరీ కీని విడుదల చేయనున్నట్లు తెలిపింది. పరీక్ష రాసిన అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కీ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.