YS Sharmila On CBN: ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో సూపర్‌ సిక్స్‌ అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసిన చంద్రబాబు  అమలు చేయడానికి మాత్రం మడత పేచీలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here