జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన నటి మాధవీలత.. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. హెచ్ఆర్సీ, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని మాధవీలత వెల్లడించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై దారుణంగా మాట్లాడారని వాపోయారు. జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదన్నారు. అందుకే మూవీఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు.
Home Andhra Pradesh ఇండస్ట్రీ జోలికి రావొద్దు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు!-actress madhavi latha filed...