Sperm production Improve : పిల్లలు పుట్టకపోవడాన్ని మహిళల సమస్యగానే చూస్తుంటారు. అయితే కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తు్న్న వారిలో 30 శాతం మగవారు ఉన్నాయని తెలుస్తోంది. మగవారి జీవనశైలి, పర్యవరణ మార్పులు సంతానలేమి కారణాలు కావొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.