డాకు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణ యాక్షన్తో అదరగొట్టేశారు. అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చేశారు. దీంతో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. బాలయ్యకు వరుసగా నాలుగో రూ.100కోట్ల చిత్రం సొంతమైంది. బాబీ డియోల్ విలన్గా నటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్పాండే కీలకపాత్రలు పోషించారు. డాకు మహారాజ్ మూవీకి థమన్ సంగీతం అందించారు.
Home Entertainment Box office Collections: నిలకడగా డాకు మహారాజ్.. దూకుడుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పటి వరకు కలెక్షన్లు...