రీసెంట్‍గా మిన్‍మినీ

ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వారం మిన్‍మినీ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ న్యూఏజ్ డ్రామా మూవీలో గౌరవ్ కాలై, ఎస్తర్ అనీల్, ప్రవీణ్ కిశోర్ ప్రధాన పాత్రలు పోషించారు. మిన్‍మినీ చిత్రం తమిళంలో 2024 ఆగస్టు 9న రిలీజైంది. ఈ మూవీని తెలుగు డబ్బింగ్‍లో ఈటీవీ విన్ తీసుకొచ్చింది. ఈ చిత్రానికి హలిత షమీమ్ దర్శకత్వం వహించారు. మనోజ్ పరమహంస, మురళి కృష్ణన్ ప్రొడ్యూజ్ చేసిన ఈ మూవీకి ఖతిజా రహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రవి, అభిషేక్ కృష్ణన్, మాలినీ జీవరత్నం, షారా, రైచల్ రెబకా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here