ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్ ‘పవర్ ఆఫ్ పాంచ్’ ట్రైలర్‌తో మంచి క్యూరియాసిటీ పెంచింది. పంచ భూతాల చుట్టూ సాగే కథతో ఈ సిరీస్ తెరకెక్కింది. రివా అరోరా, జైవీర్ జునేజా, ఆదిత్య అరోరా, యశ్ సెహగల్, బర్ఖా బిస్త్ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించారు. ఏక్తా కపూర్ నిర్మించడంతో ఈ సిరీస్‌కు మంచి బజ్ వచ్చింది. పవర్ ఆఫ్ పాంచ్ సిరీస్ ముందుగా ఒకే ఓటీటీ కోసం ప్రకటించినా.. ఇప్పుడు రెండు ప్లాట్ఫామ్ల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
Home Entertainment Power of Paanch OTT Series: రెండు ఓటీటీల్లోకి వచ్చిన నయా ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్.....