Sankranthi Movies Winner: సంక్రాంతి సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు ఈ టైమ్ లో వస్తుంటాయి. సహజంగానే అలాంటి సినిమాలే విజేతలుగా నిలవడం గతంలో చూశాం. కానీ గతేడాది, ఈ ఏడాది మాత్రం అంచనాలను తలకిందులయ్యాయి. 2024లో గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్ లాంటి సినిమాలను హనుమాన్ వెనక్కి నెట్టగా.. ఈసారి సంక్రాంతికి వస్తున్నాం విజేతగా నిలిచింది.
Home Entertainment Sankranthi Movies Winner: ఈసారి సంక్రాంతి విజేత వెంకటేశే.. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్బస్టర్