మంకీ మ్యాన్ సినిమాలో దేవ్ పటేల్, పితోబాష్, శోభితా ధూళిపాళ్ల, సికిందర్ ఖేర్, మకరంద్ దేశ్‍పాండే కీలకపాత్రలు పోషించారు. దేవ్ పటేలే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 10 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం సుమారు 35 మిలియన్ డాలర్ల కలెక్షన్లను దక్కించుకుంది. కమర్షియల్‍గా బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీని ఎనిమిది ప్రొడక్షన్ హౌస్‍లు కలిసి నిర్మించాయి. జెడ్ కుర్జేల్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here