ఫిబ్ర‌వరి 4న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి కార్యక్రమం జరగనుంది. అయితే జ‌న‌వరి 28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here