Greater Painted Snipe : కొల్లేరు సరస్సులో అందాల అతిథి గ్రేటర్ పెయింటెడ్ స్నిప్ సందడి చేస్తుంది. వీటిల్లో కేవలం గుడ్లు పెట్టడమే ఆడపక్షి చేస్తోంది. వాటిని పొదిగి పిల్లలను తయారు చేయడం మగపక్షి పని. అలాగే ఆ పిల్లల సంరక్షణ కూడా మగపక్షే చూస్తుంది.