అధికార టీడీపీ, జనసేనలకు పార్టీ ఎమ్మెల్యేల వైఖరితో తిప్పలు తప్పటం లేదు. టీడీపీలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా పార్టీకి తలనొప్పిగా మారారు. గతంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సె* స్కాండల్లో ఇరుక్కుని సస్పెన్షన్కు గురయ్యారు. హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్ అవినీతి అక్రమాలతో సస్పెండ్ అయ్యారు. మంత్రులు కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, కింజరపు అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ తదితరులు వివిధ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయా ఘటనలతో అధికార పార్టీపై, ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.
Home Andhra Pradesh టీడీపీకి తలనొప్పిగా ఎమ్మెల్యే కొలికపూడి, రేపు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు-tdp orders tiruvuru...