West Godavari Tourist Places : గోదావరి జిల్లాలంటే ముందుగా గుర్తొచ్చేంది పచ్చని పల్లెటూరు వాతావరణం. ఎటు చూసినా…పచ్చని పైర్లు, పిల్ల కాలువలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుందరమైన పర్యాటక ప్రదేశాలు టూరిస్టులను ఆకర్షి్స్తున్నాయి. ఈ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు తెలుసుకుందాం. పాపికొండలు, దిండి రిసార్ట్స్ , పేరుపాలెం బీచ్, భీమారామం, క్షీరారామం, నగరేశ్వర స్వామివారి ఆలయం, మావుళ్ళమ్మ దేవస్థానం, కొల్లేరు సరస్సు, ద్వారకా తిరుమల, కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం, మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, నత్తా రామేశ్వరం(దక్షిణ కాశీ) ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు.
Home Andhra Pradesh ప్రకృతి అందాలు, ప్రముఖ దేవాలయాలు-పశ్చిమగోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలివే-west godavari famous tourist places temples...