ఈ ప్రపంచకప్‍లో దక్షిణ కొరియా, ఇపాన్, మలేషియా జట్లపై గ్రూప్ దశలో భారత్ గెలిచింది. క్వార్టర్ ఫైనల్‍లో బంగ్లాదేశ్, సెమీస్‍లో దక్షిణాఫ్రికాపై ఆధిపత్య విజయాలు సాధించింది. తుదిపోరులోనూ నేపాల్‍ను చిత్తు చేసి భారత మహిళల జట్టు విశ్వవిజేత అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here