ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 19 Jan 202501:41 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్ – ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..!
- AP Telangana Weather Updates : ఏపీకి మరోసారి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు.