Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కావ్యకు తన నగలు మొత్తం ఇస్తుంది ఇందిరాదేవి. నా దగ్గర ఇంకా దాయాలని చూడకు. ఈ అమ్మమ్మ నీకెప్పుడు తోడుగా ఉంటుందని ఇస్తుంది ఇందిరాదేవి. మరోవైపు రుద్రాణికి దుగ్గిరాల ఇంటి అప్పులు, షూరిటీ గురించి మొత్తం నిజం చెప్పేస్తుంది అనామిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here