బెంగళూరులోని తన ఫ్లాట్లో చోరీ జరిగినప్పుడు ఎమర్జెన్సీ హెల్ప్లైన్కి కాల్ చేయగా.. ఆపరేటర్ తనను కన్నడలో మాట్లాడాలని కోరాడని ఓ స్పానిష్ టూరిస్ట్ ఆరోపించాడు. అనంతరం కాల్ డిస్కనెక్ట్ అయ్యిందని స్పెయిన్ పర్యాటకుడు తెలిపాడు.
Home International Kannada language : ‘దొంగతనం జరుగుతోందని ఎమర్జెన్సీ కాల్ చేస్తే.. కన్నడలో మాట్లాడమన్నారు!’