మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కరెంట్ షాక్ పెట్టి సొంత అన్ననే తమ్ముడు చంపేశాడు.  వదినతో అక్రమ సంబంధమే ఇందుకు కారణమని పోలీసుల విచారణలో తేలిపింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా… రిమాండ్ కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here