బడ్జెట్ అండ్ కలెక్షన్స్
హెల్ బాయ్ 4లో మరోసారి హీరో మారిపోయాడు. ఇందులో జాక్ కేసీ హెల్ బాయ్‌గా నటించాడు. 20 మిలియన్ల డాలర్లతో అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ. 1,731.53 కోట్ల బడ్జెట్‌తో హెల్‌బాయ్ ది క్రూక్డ్ మ్యాన్ మూవీని తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద కేవలం 2 మిలియన్ డాలర్స్ (రూ. 31,45,633) మాత్రమే రాబట్టగలిగింది.