Blackberry Island in Mulugu: ములుగు జిల్లా తాడ్వాయి ఫారెస్ట్ లో అందాల బ్లాక్‌ బెర్రీ ఐలాండ్‌ సిద్ధమైంది. విడిది చేసేందుకు టూరిస్టులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఆన్ లైన్ లో టికెట్లు బుకింగ్ చేసే ప్రాసెస్ షురూ అయింది. టూరిస్టులు https://oliveelements.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here