Kanakagiri Treking  : తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. కనకగిరి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కోసం ఏర్పాట్లను సిద్ధం చేసింది.  ఆసక్తిగల వారు పేర్లు నమోదు చేసుకునే ప్రాసెస్ ను కూడా ప్రారంభించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here