West Godavari Tourist Places : గోదావరి జిల్లాలంటే ముందుగా గుర్తొచ్చేంది పచ్చని పల్లెటూరు వాతావరణం. ఎటు చూసినా…పచ్చని పైర్లు, పిల్ల కాలువలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుందరమైన పర్యాటక ప్రదేశాలు టూరిస్టులను ఆకర్షి్స్తున్నాయి. ఈ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు తెలుసుకుందాం. పాపికొండలు, దిండి రిసార్ట్స్ , పేరుపాలెం బీచ్, భీమారామం, క్షీరారామం, నగరేశ్వర స్వామివారి ఆలయం, మావుళ్ళమ్మ దేవస్థానం, కొల్లేరు సరస్సు, ద్వారకా తిరుమల, కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం, మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, నత్తా రామేశ్వరం(దక్షిణ కాశీ) ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here