భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండు ఒలింపిక్స్ పతకాల విజేత నోరజ్ చోప్రా.. వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన పెళ్లి విషయాన్ని నేడు (జనవరి 19) సోషల్ మీడియా వేదికగా అతడు ప్రకటించాడు. నీరజ్ పెళ్లి సమాచారం ముందుగా బయటికి రాలేదు. సడెన్గా ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చాడు నీరజ్. తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. హిమానీ మోర్ను నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి రెండు రోజుల కిందటే జరగగా.. నేడు వెల్లడించాడు. ఆ వివరాలివే..