Datta Putra Yogam: ఈ సంవత్సరం శని రెండున్నర సంవత్సరాల తరువాత తన రాశిని మార్చుకుంటాడు. శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. రాబోయే కొద్ది రోజుల్లో అంటే 29 మార్చి 2025 న మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు దత్త పుత్ర యోగం ఏర్పడుతుంది. ఈ శుభయోగం మూడు రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది.