(1 / 6)
OTT Upcoming Malayalam Movies: ఈ ఏడాది తొలి మలయాళం హిట్ ఐడెంటిటీ (Identity). ఈ మూవీ జనవరి 2న రిలీజై సంచలన విజయం సాధించింది. టొవినో థామస్, త్రిష నటించిన ఈ సినిమా జనవరి 24న తెలుగులోనూ రాబోతోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఫిబ్రవరి నెల చివర్లో ఉండనుంది. ఏ ప్లాట్‌ఫామ్ అన్నది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.