Kolkata Rape and Murder Case Verdict : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్కి జీవిత ఖైదు పడింది.
Home International కోల్కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసు.. సంజయ్ రాయ్కి జీవిత ఖైదు