Amaran TV Premier Date: సాయి పల్లవి, శివకార్తికేయన్ నటించిన మూవీ అమరన్. గతేడాది అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా టీవీలోకి వస్తోంది. తాజాగా స్టార్ మా ఛానెల్ ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ మూవీ.. తర్వాత ఓటీటీలోనూ దూసుకెళ్లింది.
Home Entertainment Amaran TV Premier Date: బ్లాక్బస్టర్ అమరన్ టీవీలోకి వచ్చేస్తోంది.. ప్రీమియర్ డేట్, టైమ్ ఇదే