APSRTC Special: మహా కుంభమేళాకు వెళ్లే భ‌క్తుల‌కు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ  రాజమండ్రి, కొవ్వూరు నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగరాజ్‌లో జ‌రిగే మ‌హా కుంభ‌మేళాకి ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here