Chittoor Crime: చిత్తూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యతో వివాహేతర సంబంధ పెట్టుకుని, అడ్డువచ్చిన ఆమె భర్తను నిందితుడు హతమార్చారు. తొలిత ఈ కేసు సాధారణ హత్య కేసుగా పోలీసులు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టే పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.
Home Andhra Pradesh Chittoor Crime: చిత్తూరు జిల్లాలో ప్రియురాలిని దక్కించుకోడానికి ఆమె భర్తను చంపిన ప్రియుడు