Chittoor Crime: చిత్తూరు జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. భార్య‌తో వివాహేత‌ర సంబంధ పెట్టుకుని, అడ్డువ‌చ్చిన‌ ఆమె భ‌ర్త‌ను నిందితుడు హ‌త‌మార్చారు. తొలిత ఈ కేసు సాధార‌ణ హ‌త్య కేసుగా పోలీసులు న‌మోదు చేశారు. అనంత‌రం విచార‌ణ చేప‌ట్టే పోలీసుల‌కు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here