క చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. కొత్త కాన్సెప్ట్, సస్పెన్స్‌ఫుల్ కథనంతో ఈ మూవీని తెరకెక్కించారు. ప్రేక్షకులను మెప్పించారు. పీరియాడిక్ విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారికా హీరోయిన్‍గా నటించారు. తన్వి రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్‍స్లే, అజయ్, అన్నపూర్ణ, శరణ్య ప్రదీప్ కీలకపాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here