ఇటలీలో యోగా కేంద్రం వ్యవస్థాపకులు మహి గురూజీ తన అనుచరులతో కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగా లక్నోలో జరిగిన ఈ సమావేశంలో శివ నామస్మరణ చేసి సీఎంకి వినిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here