Nora Fatehi Photos From Snake Song: బాహుబలి పార్ట్ 1లో మనోహరి పాటతో క్రేజ్ తెచ్చుకున్న ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహి రీసెంట్‌గా స్నేక్ అనే వీడియో సాంగ్ చేసింది. ఈ పాటలోని లుక్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా షేర్ చేసింది నోరా ఫతేహి. ఇప్పుడు అవి ట్రెండ్ అవుతున్నాయి.