OTT Movies This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం సుమారుగా 14 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్, రొమాంటిక్ కామెడీ, సర్వైవల్ థ్రిల్లర్ వంటి జోనర్స్ ఉన్నాయి. ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, ఆహా ఓటీటీతోపాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి.
Home Entertainment OTT Movies: ఓటీటీలోకి 14 సినిమాలు- 7 చాలా స్పెషల్, ఇంట్రెస్టింగ్గా 3 తెలుగులో- క్రైమ్,...