Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంచనాలకు మించి సంచలన కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఈ చిత్రం ఎఫెక్ట్ వల్ల టాలీవుడ్లో ఫ్యామిలీ డ్రామా సినిమాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఆ వివరాలు ఇవే..
Home Entertainment Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్బస్టర్ ఎఫెక్ట్.. ఫ్యామిలీ సినిమాలు పెరుగుతాయా?