రాజస్థాన్‌లో అమానుషం చోటు చేసుకుంది. చిత్తోర్‌గఢ్‌లోని సలేరా స్కూల్లో మహిళా ఉపాధ్యాయురాలితో ఉపాధ్యాయుడి రాసలీలలు భయపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సీసీటీవీలో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇద్దరు టీచర్లను జిల్లా మేజిస్ట్రేట్ సస్పెండ్ చేశారు.