అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్‌తో జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణస్వీకారం చేయించారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని పలువురు అగ్రనేతలు హాజరు అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here