Kolkata Rape and Murder Case Verdict : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్​కతా వైద్యురాలి అత్యాచారం​, హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సంజయ్​ రాయ్​కి జీవిత ఖైదు పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here