ఈ మారుతీ ఆల్టో కే10లో 998 సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 55.92 బీహెచ్​పీ పవర్​ని, 82.1 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. పెట్రోల్​ వేరియంట్లు 24.39 కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తాయి. ఇక సీఎన్జీ వేరియంట్లు 24.9 కేఎంపీకే మైలేజ్​ని ఇస్తాయి. ఈ కారులో ఏసీ, బ్లూటూత్​ కనెక్టివిటీ, టచ్​స్క్రీన్​ సెటప్​, సెంట్రల్​ లాకింగ్​, కీలెస్​ ఎంట్రీ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here