3. ఆందోళన , మూడ్ మార్పు
మీరు ఎంత సేపు నిద్రపోయారు అనే దానితో పాటు ఎలా మేల్కొన్నారు అనేది కూడా మీ మూడ్‌పై ప్రభావం చూపిస్తుంది. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం మోగితే,సడెన్ గా మీకు మెలకువ వస్తుంది. అది “స్లీప్ ఇనెర్టియా” అనేది కలిగిస్తుంది. ఇది వ్యక్తి మూడ్‌ను చెడగొడుతుంది. చిరాకు, కోపం, నీరసం వంటి భావాలను కలిగిస్తుంది. ఇవి రోజంతా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి.